‘ఐ హేట్ మోడీ’ అంటూ ప్రధాని మోడీ ని సమర్థిస్తూ సోషల్ మీడియా లో సంచలన వ్యాఖ్యలు చేసిన నటి మాధవీ లత..

Madhavi Latha Narendra Modi Comments

క్రొద్ది రోజులుగా రాజకీయాల్లో యాక్టీవ్ గా మారిన నటి మాధవి లత భాజపా తీర్థం తీసుకున్న సంగతి తెల్సిందే.. తాజాగా ఆమె I Hate Modi (నేను మోడీని ద్వేషిస్తున్నా) అంటూ సోషల్ మీడియా లో మోడీ విధానాలను సమర్ధిస్తూ ఒక సంచలన పోస్టింగ్ పెట్టారు..

ప్రధాని నరేంద్ర మోడీ పై ప్రతిపక్షాలు ఎక్కుపెట్టిన పలు విమర్శలకు ఆమె వ్యంగ్యంగా రీతిలో త్రిప్పి కొట్టే ప్రయత్నం చేసారు.. అయితే ఆమె ప్రయత్నం ఆశించిన స్థాయిలో విజయవంతం కాక ,స్వయంగా భాజపా అభిమానుల నుంచే ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు..

నేను బీజేపీ లో జాయిన్ అయ్యిందే అసలు దేశానికి బీజేపీ నిజాంగా సహాయం చేస్తుందా నాశనం చేస్తుందా అని తెలుసు కోవడానికి true గ మోడీ దుర్మార్గుడు 
రోజు 
అయన ఏమి చేసాడో చెప్తా వినండి 
1.ఎపుడో చిన్నపుడు స్కూల్ లో జాతీయగీతం పాడాను 
మర్చిపోయి చాల ఇయర్స్ ఐంది ఎవడికి కావాలి తొక్కలో గీతం .. మీటింగ్స్ పెట్టిన అదే ఎం జరిగిన అదే ఆఖరికి ఎంజాయ్ చేద్దామని మూవీ కి పోతే జాతీయగీతమా ఏమయ్యా మోదీ మాకు అవసరమా మజా చేసద్దామని సినిమా కి పోతే దేశభక్తి ఏంటి మాకు చి పని పాట లేని పనులు మీరు….. 


మాకొద్దు ఇలాంటివి ..
మెం పక్క లోకల్ పక్క లోకల్ అలంటి పాట పడుకుంటాం కిక్ వస్తది 
అయ్యా మోడీ నీకు దేశభక్తి ఉంటె నువ్ పాడుకో 
మాకెందుకు రుద్దడం నీవల్ల దేశానికి ఎం ఉపయోగం

I Hate MoDI

Deni meaning ardham aina vadu INDIAN

మోడీ గారి దుర్మార్గాలు

2.

రాఫెల్ 36 విమానాలు రెడీ 2 ఫైట్ … 
ఎంత పెద్ద దేశ ద్రోహం ఇది.. మాకెందుకు అండి అవి.. మాకు 120 యుద్ధ విమానాలు కావలి అవి రెడీ 2ఫైట్ వొద్దు. మాకు ఉండాలి ప్రపంచం చెప్పుకోవాలి 
మేక్ ఇన్ ఇండియా అంట ఎవరికీ కావాలి చీప్ గ మాకు ఫారిన్ బ్రాండ్ అంటే ఇష్టం… 
ఫ్రాన్స్ ప్రతి ఇయర్ డబ్బు పెంచితే ఇచ్చేస్తారా అలా?? ఎలా ఇస్తారు మీరు … దాసాల్ట్ అనే కంపెనీ ని కొనేలా రిలయెన్స్ కి ఛాన్స్ ఇస్తారా మీరు?? 


అటు చైనా ఇటు పాకిస్తాన్ తొక్కలో దేశాలు మెం అందరం ఉన్నాం ఉఫ్ అని anteఎగిరిపోతారు దానికోసం దేశం ఉన్నంత కాలం ఉండే మేడ్ ఇన్ ఇండియా మన యుద్ధ విమానాలా ????చి చి హౌ చీప్ 
మాకు మేడ్ ఇన్ ఫ్రాన్స్ కావాలి.. బాగుంటది బ్రిటిష్ వాడు వెళ్లిపోయిన సరే మాకు అదే ఇష్టం 
మాకు రెడీ 2ఫైట్ విమానాలు ఎందుకు .. లెక్క ఎక్కువ ఉండాలి షో ఆఫ్ విమానాలు చూసి పక్క శత్రు దేశాలు susu povali మాకు చాణక్య నీతి voddu మోడీ గారు.. ఫ్రీ గ ఎం ఇస్తావ్ చెప్పు ..

స్వచ్ఛ భరత్ హ మాకెందుకు మెం chetha పోస్తాం మీరు దేశం మొత్తం muncipality జాబ్స్ పెట్టండి శాలరీ ఇవ్వండి,మాకు ఓపిక లేదు మెం dustbin లో వెయ్యం… మాకు చాల పనులున్నాయి చెత్తబుట్టల వెతుక్కునే ఓపిక లేదు మెం పడేస్తాం మీరు క్లీన్ చేయండి ఎం ఎందుకు ఉన్నారు పీఎం గ .. గెలిపించలేదా మిమ్మల్ని వచ్చి క్లీన్ చేయండి 


స్వచ్ భరత్ రోడ్స్ నీట్ గ ఉంటె ఫారినర్స్ వస్తే ఆమ్మో ఇది ఇండియా కాదేమో అని భయపడతారు ప్లీజ్ 
మీకెందుకు దేశం క్లీన్ ?????మీ ఇల్లు క్లీన్ ఉండేలా చుడండి మీ అమ్మ కి bmw కార్ ఇవ్వండి ప్యాలస్ ఇవ్వండి ముందు

ఐ హాట్ మోడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed