Pawan Kalyan Silly Comments

రెండు సెంట్ల భూమి లో వరి ఎలా పండిస్తారు జనసేనాని గారు?అన్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో మీకు తెలుసా?

Pawan Kalyan Silly Comments జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈమధ్యన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఆయన్ని అల్లరిపాలు చేస్తున్నాయి..