సోషల్ మీడియా లో విదేశీ వనిత తో ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ ఏకాంత ఫోటోలు లీక్,ఇంతకీ ఆమె ఎవరంటే..

Vijay Deverakonda Intimate Pics

Vijay Deverakonda Intimate Pics

వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ నటుడు విజయ్ దేవరకొండ అభిమానులకి ఈరోజు ఊహించని షాక్ తగిలింది.. అయన ఒక విదేశీ వనితతో ఏకాంతంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి..

ఆ ఫోటోలలో అశ్లీలత పెద్దగా లేకపోయినా,విజయ్ ఒక విదేశీ మహిళతో ఎక్కువగా చనువుగా ఉన్నట్లు కనిపించింది,ఆ మహిళతో విజయ్ కి ఉన్న సంబంధం ఏమిటి అనేది చర్చింటడం మొదలుపెట్టారు నెటిజెన్లు..

అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఫోటోలు అర్జున్ రెడ్డి సినిమా కి ముందు తీసిన ఒక ఫోటో షూట్ కి చెందినవిగా చెప్తున్నారు,ఆమె ఒక విదేశీ మోడల్ అయి ఉండవచ్చు అంటున్నారు.. ఇక ఈ విషయమై విజయ్ పెద్దగా స్పందించలేదు..


విజయ్ తాజాగా డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నారు,ఆయన తాజా చిత్రాలు నోటా,టాక్సీ వాలా చిత్రాలు విడుదల కి సిద్ధంగా ఉన్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed