బాలీవుడ్ దర్శకుడితో పెళ్లిపీటలు ఎక్కనున్న కొత్త బంగారు లోకం అమ్మాయి శ్వేత బసు ప్రసాద్..

Swetha Basu Prasad Marriage

Swetha Basu Prasad Marriage

కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన క్యూట్ హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ని ఆమె పెళ్లి చేసుకోనున్నారు..

రోహిత్ మిట్టల్,శ్వేతా బసు ప్రసాద్ గత నాలుగేళ్ల నుంచి ప్రేమ ప్రయాణంలో ఉన్నారు.. 2017 లోనే వారికి నిశ్చితార్ధం కూడా జరిగింది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి వివాహం డిసెంబర్ 13 న పూణే లో జరగనుంది..


రోహిత్ మిట్టల్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ టీం లో సభ్యుడు,ఆయనే వీరిని ఒకటి చేసారు.. శ్వేత కి రోహిత్ మొదటిసారి గోవా లో ప్రపోజ్ చేసారట.. శ్వేత తెలుగులో నటించిన కొత్త బంగారు లోకం,రైడ్ చిత్రాలు విజయవంతం అయ్యాయి.. అయితే తెలుగులో అనుకున్నంత స్థాయి విజయాలు ఆమెకు అందలేదు,దానితో ఆమె బాలీవుడ్ కి వెళ్లిపోయారు..

View this post on Instagram

❤️

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

View this post on Instagram

Babu

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on


ఒక సమయంలో ఒక సెక్స్ రాకెట్ లో కూడా శ్వేత ఇరుక్కున్నారు,అయితే అదంతా తనను ఎవరో ఇరికించిందే అని ఆమె తెలిపారు.. ప్రస్తుతం ఆమె బిగ్ బడ్జెట్ హిందీ సీరియల్ చంద్ర నందిని లో ఆమె నటిస్తున్నారు .. ఆమె వివాహ జీవితం సంతోషమయం కావాలని ఆకాంక్షిద్దాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed