ప్రపంచాన్నే మరిచి.. ప్రియుడితో ఆటపాటల్లో నయన్,సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో.. ఎవరు గెలిచారంటే..

Nayanthara Game Vighnesh Shivan

Nayanthara Game Vighnesh Shivan

ప్రేమ పక్షులు నయన్-విఘ్నేష్ శివన్ విహార యాత్రల్లో మునిగి తేలుతున్నారు.. మొన్నీమధ్యన అమ్రిత్ సర్ స్వర్ణ దేవాలయం వద్ద సందడి చేసిన ఈ జంట తాజగా “ప్యాక్ మ్యాన్ స్మాష్ “(బోర్డు మీద చేతితో ఇద్దరు ఆడే ఆట) అనే గేమ్ ఆడి ,సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు..

ఈ సందర్భంగా నేనే విన్ అయ్యా అని కాప్షన్ పెట్టారు నయన్.. 1 నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో లో ,నయన్,విఘ్నేష్ పోటా పోటీ గా ఆడారు.. నయన్ ఎంతో ఉత్సాహం గా ఆడి ఆ ఆటలో విజయం సాధించారు.. అచ్చం సినిమాలలో మాదిరిగానే నయన్ ఈ వీడియో లో గెంతడం,ఆమె విఘ్నేష్ తో ఎంత సంతోషంగా ఉందొ చెప్పకనే చెపుతుంది..

ఇక నయన్ విఘ్నేష్ తనకి కాబోయే భర్త అని పరోక్షంగా మీడియా లో చెపుతుండగా,విఘ్నేష్ మాత్రం ఈ విషయంలో తన తల్లి దే తుది నిర్ణయం అని చెప్పడం విశేషం.. నయన్ తాజా చిత్రం “కోలామవు కోకిల” కలెక్షన్ల సునామీ సృష్టించింది.. విఘ్నేష్ సూర్య తో రూపొందించిన గ్యాంగ్ ఈ ఏడాది జనవరి లో విడుదల కాగా,ఆ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది..

ఈ ప్రేమ జంట పెళ్లిపీటలు ఎక్కే సమయం కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed